Telangana Minorities Residential Educational Institutions Society TMREIS invites applications for 1000 Junior Lecturers | తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని మైనారిటీ కళాశాలల్లో 1,000 పైగా లెక్చరర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.