Telangana Govt Jobs: నిరుద్యోగులకు శుభవార్త... తెలంగాణలో మొత్తం 67,820 ఖాళీలు

Telangana Govt Jobs | తెలంగాణలోని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 67 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలతో నివేదిక రూపొందించింది.