Home » photogallery » jobs »

TELANGANA MINISTER KTR LAID FOUNDATION STONE FOR THE KITEX UNIT AT KAKATIYA MEGA TEXTILES PARK IN WARANGAL HERE DETAILS NS

KTR: తెలంగాణలో మరో 15 వేల మందికి జాబ్స్.. కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన.. వివరాలివే

వరంగల్ లోని కాక‌తీయ మెగా టెక్స్‌‌టైల్‌ పార్కులో ( Kakatiya Mega Textiles Park) నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్‌ వస్త్ర పరి‌శ్రమకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు. రూ.1600 కోట్లతో నిర్మించే ఈ పరిశ్రమతో దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనుంది.