Telangana Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల.. వివరాలివే

మేడ్చల్ మల్కాజ్ గిరి డీఎంహెచ్ఓ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.