Home » photogallery » jobs »

TELANGANA KCR GOVERNMENT KEY DECISIONS OVER AGE RELAXATIONS TO TSPSC GROUP 1 DSP AND OTHER JOBS HERE DETAILS NS

TSPSC Group-1 Jobs: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త.. డీఎస్పీతో పాటు పలు పోస్టుల అర్హతల మార్పు.. వివరాలివే

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ (Telangana Government) మరో శుభవార్త చెప్పింది. గ్రూప్-1 విభాగంలోని డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(DSP), డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుల అర్హతల్లో పలు మార్పులను చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.