హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana Schools Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎన్ని రోజులంటే?

Telangana Schools Holidays: తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఎన్ని రోజులంటే?

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories