4. మొత్తం 160 ఖాళీలుండగా పాల్వంచ, ఇందల్వాయి, గండుగులపల్లి, గుండాల, బయ్యారం, ఉట్నూరు, కురవి, సీరోల్, ఎల్లారెడ్డిపేటలోని బాలికల పాఠశాలల్లో, కల్వకుర్తి, సిర్పూర్, టేకులపల్లి, మర్రిమాడల, బాలానగర్, గాంధారి, నర్నూర్ బాలుర పాఠశాలల్లో 10 చొప్పున పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)