Home » photogallery » jobs »

TELANGANA JOBS TS JOB NOTIFICATIONS CM KCR HERE IS THE VACANCIES LIST DISTRICT WISE ZONAL WISE MULTI ZONAL WISE POSTS DETAILS SK

Telangana Jobs: మీ జిల్లాల్లోనే ప్రభుత్వ ఉద్యోగం... ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలు

Telangana Jobs: తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయి. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.