6. మేనేజ్మెంట్ ట్రైనీ (పర్సనల్) పోస్టుకు రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా హెచ్ఆర్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ లేదా హెచ్ఆర్ స్పెషలైజేషన్‌తో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)