Home » photogallery » jobs »

TELANGANA JOBS REGISTER IN DIGITAL EMPLOYMENT EXCHANGE OF TELANGANA DEET APP AND GET JOB ALERTS SS

DEET App: ఈ యాప్ ఉంటే... ఉద్యోగం వెతకడం ఈజీ

Digital Employment Exchange of Telangana DEET App | తగిన అర్హతలు ఉన్నా మంచి ఉద్యోగం దొరకట్లేదా? ప్రైవేట్ సంస్థలో అయినా మంచి పొజిషన్‌లో జాబ్ కోరుకుంటున్నారా? అసలు ఏఏ సంస్థలో ఖాళీలు ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నారా? ఎలా అప్లై చేయాలో తెలియట్లేదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఒకే ఒక్క యాప్ ఉంది. అదే డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఉద్యోగం పొందడం సులువు.