Home » photogallery » jobs »

TELANGANA JOBS NOTIFICATIONS FOR DISTRICT LEVEL POSTS POLICE CONSTABLES POST TO RELEASED SOON HERE IS MORE DETAILS SK

Telangana jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ముందుగా ఆ పోస్టులకే నోటిఫికేషన్లు..! బీ రెడీ..

Telangana Jobs: అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత... రాష్ట్రమంతటా జాబ్ నోటిఫికేషన్స్ గురించే జరుగుతోంది. 80,039 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని నిరుద్యోగులు ఎదురు చేస్తున్నారు. ముందుగా ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో అని చర్చించుకుంటున్నారు.