Telangana Jobs: ఇంటర్ పాసైనవారికి ఐఏఎఫ్‌లో జాబ్స్... సంగారెడ్డిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం మీ కలా? విద్యార్హతలు తక్కువగా ఉన్నా మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా? అయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్-IAF మంచి అవకాశాన్ని ఇస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించబోతోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.