Telangana Jobs: నల్లగొండ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. వివరాలివే

తెలంగాణలోని నల్లగొండ మెడికల్ కాలేజీలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.