హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana Exams Postponed: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ 4 యూనివర్సిటీల పరీక్షలన్నీ వాయిదా.. పూర్తి వివరాలివే

Telangana Exams Postponed: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ 4 యూనివర్సిటీల పరీక్షలన్నీ వాయిదా.. పూర్తి వివరాలివే

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(JNTUH), ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లతో పాటు పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories