మే 1 నుంచి మే 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 2 నుంచి మే 20 వరకు ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.
2/ 18
ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ ఏప్రిల్ 1న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఏప్రిల్ 3న ఉంటుంది. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైమ్ టేబుల్ వర్తిస్తుంది.
3/ 18
తెలంగాణలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. మే 1- పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1