2. ఎగ్జామ్ ఫీజు కట్టిన 4,51,545 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వీరిలో బాలికలు 2,28,754 ఉండగా బాలురు 2,22,831 ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్-ఏతో పాస్ అయ్యారు. ఇక 61,887 విద్యార్థులకు గ్రేడ్ బీ, 1,08,093 మంది విద్యార్థులకు గ్రేడ్ సీ వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)