TS Inter Results 2020 | వచ్చేవారమే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్..?

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే వారమే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.