తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ఎగ్జామ్స్ 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ ను పకడ్భందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)