బుధవారం చివరిరోజు మంచిర్యాలలో ఇద్దరు, వికారాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరిల్లో ఒకరు చొప్పున విద్యార్థులు డిబార్ అయ్యారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు పూర్తవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇంటర్ బోర్డ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)