Telangana Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్ష విధానంలో కీలక మార్పులు.. వివరాలివే

కరోనా ఎఫెక్ట్ తో ఈ విద్యాసంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. అసలు పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది.