విద్యార్థులు మెమోలను డౌన్ లోడ్ చేసుకునే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ప్రిన్సిపాల్స్ ద్వారా బోర్డుకు తెలియజేయవచ్చు. లేదా నేరుగా మెయిల్ ద్వారా helpdesk-ie@telangana.gov.inకు లేదా http://bigrs.telangana.gov.in ద్వారా ఈ నెల 07వ తేదీలోగా ఫిర్యాదు చేయాలని సూచించారు.