Home » photogallery » jobs »

TELANGANA HIGH COURT RECRUITMENT 2020 ONLINE APPLICATION PROCESS BEGINS TODAY FOR 87 CIVIL JUDGE POSTS SS

Telangana Jobs: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ హైకోర్టు పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 13న అంటే ఇవాళ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.