జనరల్ కేటగిరీ అభ్యర్థులు 70- 80 మార్కులు, బీసీ అభ్యర్థులకు 65-75, ఎస్సీ అభ్యర్థులకు 64-74, ఎస్టీ అభ్యర్థులకు 50-60 మార్కుల కట్ ఆఫ్ ఉండనుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ అనంతరం.. జవాబు పత్రాలను అత్యంత భారీ భద్రత నడుమ తరలించారు. (ప్రతీకాత్మక చిత్రం)