Home » photogallery » jobs »

TELANGANA GOVT MAY EXTEND HOLIDAYS TO SCHOOLS AFTER SANKRANTI DUE TO CORONA THIRD WAVE NS

Telangana School Holidays: విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి తర్వాత స్కూళ్లు తెరవడం ఇక డౌటే? ఎందుకంటే?

సంక్రాతి తర్వాత తెలంగాణలో స్కూళ్లను (Telangana Schools) తిరిగి ప్రారంభించడం డౌటేనని అధికార వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్(Online Classes), టీవీల ద్వారా పాఠాల బోధనకు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. పూర్తి వివరాలు..