Home » photogallery » jobs »

TELANGANA GOVT JOBS TSPSC JOBS GROUP1 GROUP2 MARKS REDUCED AS NO INTERVIEWS FOR THESE EXAMS SK

Telangana Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఇంటర్వ్యూలు ఎత్తివేడయంతో గ్రూప్1, 2 పరీక్షల్లో కీలక మార్పులు!

Telangana Jobs: గ్రూప్‌ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ఉద్యోగాల నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐతే ఇంటర్వ్యూలు రద్దు చేయడంతో ఈ నిమామకాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఇక్కడ తెలుసుకుందాం.