అన్ని శాఖల్లో మంజూరైన పోస్టులు, ప్రత్యక్ష విధానంలో భర్తీ చేసే ఖాళీలు, పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలు వంటి వివరాలను సిద్ధం చేశారు. ఇది వరకు గుర్తించిన ఖాళీలు 56,979 కాగా.. తాజాగా ఈ సంఖ్య 60వేలు చేరినట్లు తెలుస్తోంది. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్కు అందనున్నట్లు సమాచారం
(ప్రతీకాత్మక చిత్రం)