సీఎం కేసీఆర్ ప్రకటించిన 91 వేల ఉద్యోగాల్లో... ఇప్పటికే 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరలోనే మరో 9,200 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలోపే ఈ ఉద్యోగాలన్నీ భర్తీచేస్తామని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)