Home » photogallery » jobs »

TELANGANA GOVT JOBS 2022 TSPSC ANSWERED ALL FREQUENTLY ASKED QUESTIONS FAQS ON ITS WEBSITE REGARDING RECRUITMENT PROCESS SS

Telangana Govt Jobs: జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? ఎవరు అప్లై చేయొచ్చు? టీఎస్‌పీఎస్‌సీ సమాధానాలివే

Telangana Govt Jobs | తెలంగాణ ప్రభుత్వం 80,039 ఖాళీలను (Telangana Govt Jobs) భర్తీ చేయబోతోంది. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ త్వరలోనే రానున్నాయి. అయితే వీటిలో చాలావరకు నియామక ప్రక్రియను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చేపట్టనుంది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ ఎలా జరుగుతుంది? దరఖాస్తు చేసేప్పుడు అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు వస్తాయి? అన్న అంశాలపై టీఎస్‌పీఎస్‌సీ పోర్టల్‌లో పలు సందేహాలు, ప్రశ్నలకు టీఎస్‌పీఎస్‌సీ సమాధానాలు ఇచ్చింది.