Home » photogallery » jobs »

TELANGANA GOVERNMENT T SAT NETWORK PROVIDES FREE ONLINE MOCK TESTS TO TS GOVT JOBS ASPIRANTS HERE DETAILS NS

TS Jobs Mock Tests: ప్రభుత్వ ఉద్యోగార్ధులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. ఫ్రీగా వేలాది మాక్ టెస్ట్ లు రాసే ఛాన్స్.. ఆన్లైన్లో ఇలా రాసేయండి

తెలంగాణ ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న టీ-సాట్ నెట్వర్క్ (T-SAT) రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఫ్రీగా మాక్ టెస్ట్ లు రాసి తమ సామర్థ్యాలను పరీక్షించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పింది.