Home » photogallery » jobs »

TELANGANA GOVERNMENT PLANS TO RELEASE NOTIFICATIONS FOR 22000 TEACHER JOBS VACANCIES HERE FULL DETAILS NS

Telangana Teacher Jobs: తెలంగాణలో భారీగా తేలిన ఉపాధ్యాయ ఖాళీలు.. మొత్తం ఎన్ని?, నోటిఫికేషన్ ఎప్పుడంటే?

తెలంగాణ(Telangana)లో ఉపాధ్యాయ ఖాళీలపై (Teacher Jobs) అధికారులు లెక్కలు తేల్చారు, మొత్తం 22 వేల ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.