తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, పలు జనరల్ ఆస్ప్రత్రుల్లో ఉద్యోగాల భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ప్రముఖ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు పలు జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది సర్కార్.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో 573, ఫార్మసిస్టులు 79, ల్యాబ్ అసిస్టెంట్ విభాగంలో 202 ఖాళీలను భర్తీ చేయనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఈ మొత్తం 894 ఖాళీలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భర్తీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ఇంటర్వ్యూల ద్వారా ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే ప్రకటను విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఈ ఖాళీల్లో అత్యధికంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నల్లగొండలో 132, ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూర్యాపేటలో 116 ఖాళీలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఉస్మానియా, గాంధీ ఆస్ప్రత్రుల్లో 61 చొప్పున ఖాళీలు ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)