Home » photogallery » jobs » TELANGANA GOVERNMENT PLANS TO CONDUCT INTER SECOND YEAR EXAMS IN JUNE NS

Telangana Inter Exams: తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. కరోనా తగ్గితే వచ్చే నెలలోనే పరీక్షలు? పూర్తి వివరాలివే..

తెలంగాణలో కరోనా కంట్రోల్ లోకి వస్తే వచ్చే నెలాఖరులో పరీక్షలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. ఈ వివరాలను నిన్న కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు..