Home » photogallery » jobs » TELANGANA GOVERNMENT OFFICIALS POSTPONED INTER PRACTICAL EXAMS DUE TO CORONA HERE FULL DETAILS NS

Telangana Inter Exams: కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో మరోసారి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా.. వివరాలివే

కరోనా కారణంగా తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను అధికారులు మరోసారి వాయిదా వేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.