Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. వారంలోగా ఆ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్?

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. సాధ్యమైనంత త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని యోచిస్తున్నారు.