హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

కరోనా నేపథ్యంలో తెలంగాణలో పది పరీక్షలపై కీలక నిర్ణయం? ఈ సారి 6 పేపర్లే.. పూర్తి వివరాలివే

కరోనా నేపథ్యంలో తెలంగాణలో పది పరీక్షలపై కీలక నిర్ణయం? ఈ సారి 6 పేపర్లే.. పూర్తి వివరాలివే

Telangana Tenth Exams: కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం మొత్తం గందరగోళంగా సాగుతోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నా.. అవి విద్యార్థులకు ఎంత మేరకు అర్థమవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories