హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana Govt Jobs: తెలంగాణలో గందరగోళంగా మారిన ఉద్యోగాల భర్తీ.. అదే జరిగితే నియామకాలు మరింత ఆలస్యం?

Telangana Govt Jobs: తెలంగాణలో గందరగోళంగా మారిన ఉద్యోగాల భర్తీ.. అదే జరిగితే నియామకాలు మరింత ఆలస్యం?

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఇటీవల జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జీఓ ఏ నోటిఫికేషన్లకు వర్తింపజేస్తారన్న అంశంపై గందరగోళం నెలకొంది.