హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగలకు అలర్ట్.. ఆ 10 వేల ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్.. ఎందుకంటే?

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగలకు అలర్ట్.. ఆ 10 వేల ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్.. ఎందుకంటే?

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లకు (TS Tribal Reservations) సంబంధించి ఇటీవల కేసీఆర్ సర్కార్ (Telangana Government) జీఓను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో కొన్ని నోటిఫికేషన్ల విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Top Stories