హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాబ్స్ & ఎడ్యుకేషన్ »

Telangana Jobs: తెలంగాణ పోలీస్ ఉమెన్ సెఫ్టీ వింగ్ లో జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

Telangana Jobs: తెలంగాణ పోలీస్ ఉమెన్ సెఫ్టీ వింగ్ లో జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

తెలంగాణ పోలీస్ ఉమెన్ సెఫ్టీ వింగ్ (Telangana Police Women Safety Wing) కు చెందిన మహబూబాబాద్ భరోసా సెంటర్ లో పలు ఖాళీల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Top Stories