ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా టీఎస్పీఎస్సీ నాలుగు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. మరో 2 పరీక్షలను వాయిదా వేసింది. గ్రూప్1 ప్రిలిమ్స్, డీఏవో, ఏఈ, ఏఈఈ, సీడీపీవో, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పరీక్షలను నిర్వహించింది. లీకేజీ వ్యవహారంతో వీటిలో నాలుగు ఎగ్జామ్స్ రద్దు చేశారు.