తెలంగాణలో వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి అధికారులు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)