Home » photogallery » jobs »

TELANGANA GOVERNMENT IS MAKING ARRANGEMENTS TO FILL THE TEACHER POSTS FOLLOWING THE RELEASE OF THE TET RESULTS VB

Telangana Teacher Jobs: టెట్ ఫలితాల వెల్లడితో.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు..!

దాదాపు ఐదేళ్ల తర్వాత టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 12న టెట్ పేపర్ 1, పేపర్ 2లకు పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ అధికారులు జూన్ 29న తుది కీ విడుదల చేసి నేడు టెట్ ఫలితాలను వెల్లడించారు.