Telangana: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. విదేశాల్లో ఉన్నత విద్యకు రూ. 20 లక్షల సాయం.. ఇలా అప్లై చేసుకోండి

తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి స్కీం కింద అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఈ స్కీం కింద రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.