వొకేషనల్ కోర్సు ‘రిటైల్ మార్కెటింగ్’ పూర్తిచేసిన వారికి ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇందుకు రిలయన్స్ సంస్థ సహకారాన్ని తీసుకొంటున్నారు. రిలయన్స్ స్టోర్స్, మాల్స్‌లలో ఇంటర్న్‌షిప్ పూర్తికి అవకాశం ఇస్తున్నారు. తర్వాత దశలవారీగా రిలయన్స్ డిజిటల్, ఫార్మాలోనూ ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు.