Home » photogallery » jobs »

TELANGANA GOVERNMENT GREEN SIGNAL TO RELEASE NOTIFICATION FOR 2774 JOB VACANCIES HERE FULL DETAILS NS

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త.. మరో 2,774 ఖాళీల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. వివరాలివే

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. మరో 2774 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.