Home » photogallery » jobs »

TELANGANA GOVERNMENT EXTENDS LAST DATE TO APPLY FOR POST METRIC SCHOLARSHIPS THROUGH EPSS WEBSITE NS

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ గడువు పొడిగించిన ప్రభుత్వం.. వివరాలివే

Telangana EPASS: తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీని పొడిగించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.