Home » photogallery » jobs »

TELANGANA GOVERNMENT EXTENDED HOLIDAYS FOR SCHOOLS AND COLLEGES TILL JANUARY 30TH IN THE WAKE OF CORONA EFFECT PRV

holidays in Telangana: తెలంగాణలో ఈ నెల 30 వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.. సీఎస్​ ఉత్తర్వులు..

కరోనా ప్రభావం ముందుగా విద్యాసంస్థలపై పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.