ఇదిలా ఉంటే.. తెలంగాణ టెన్త్ విద్యార్థులకు ముఖ్య గమనిక. పరీక్షలపై ఎస్ఎస్సీ బోర్డు (SSC Board) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ ను వచ్చే మార్చిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా టెన్త్ ఎగ్జామ్స్ లో మొత్తం 11 పేపర్లు ఉంటాయి. హిందీ మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు 2 పేపర్ల చొప్పున ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)