తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని వెల్లడించింది.