తెలంగాణలో బతుకమ్మ, దసరా తర్వాత అత్యంత రెండో పెద్ద పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ పండుగకు సెలవులు కూడా భారీగా ఉంటాయి. అయితే.. ఈ సారి సంక్రాంతి పండుగ ఆదివారం రోజు, భోగి రెండో శనివారం రోజు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులంతా నిరాశలో ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)