Telangana: విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఫ్రీగా EAMCET, NEET, JEE కోచింగ్.. వివరాలివే

తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.